టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యువ కథానా  యకుల్లో ఒకరిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమి  కులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  ఈ నటుడు బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్నాడు. అలా బాలినటుడుగా ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా మంచు గుర్తింపును సంపాదించుకున్న తేజ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

అందులో భాగంగా ఇప్పటికే తేజ ... ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన జాంబీ రెడ్డి సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అలా జాంబి రెడ్డి మూవీ తో మంచి విజ యాన్ని అందుకున్న ఈ హీరో ఆ తర్వాత అద్భుతం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి . ఇలా ఇప్పటికే కెరియర్ లో హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ నటుడు ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న హను మాన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . 

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకు ల్లో ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ హను మాన్ మూవీ నుండి నెక్స్ట్ అప్డేట్ శ్రీరామ నవమికి ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: