టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క వరుస  సినిమాలు చేస్తుంది.ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్  గా మారాయి. ఇక బాలనటిగా కెరియర్ నీ ప్రారంభించిన ఈమె హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగైదు సినిమాల్లో నటించింది. దాని తర్వాత టాలీవుడ్ కి ఎంట్రీ వచ్చింది. దేశముదురు సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటివరకు పెళ్లి చేసుకోండి పెళ్లి అనంతరం కెరియర్లో ఫుల్ జోష్ లో ఉంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది హన్సిక. అయితే తాజాగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక ప్రారంభంలోకి హీరో ఇబ్బంది పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి .

తనతో డేట్ కి వస్తావా అంటూ విషయం చేయవాడని తనకు తగిన బుద్ధి కూడా చెప్పినట్లుగా రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక కు ఈ విషయం తెలిసింది. దీంతో తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది హన్సిక. ఇందులో భాగంగానే ఆమె ప్రచారం అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసి చెప్పేసింది. దీంతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇక అందులో భాగంగానే ఆమె వార్తలను పబ్లిష్ చేసేముందు వాటిని ఒకసారి క్రాస్ చేసుకోండి.. దయచేసి గుడ్డిగా ఏది పడితే అది పబ్లిష్ చేయకండి.. ముందు వాస్తవాన్ని తెలుసుకోండి..

ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వ్యాఖ్యలను అసలు నేను ఎప్పుడు చేయలేదు.. అంటూ క్లారిటీ ఇచ్చింది హన్సిక. దీంతో హన్సిక చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి .ఇదిలా ఉంటే ఇక హన్సిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హన్సిక సినిమాల పరంగా బిజీగా ఉంది.ఈ నెల ప్రారంభంలోనే చెన్నైలో దర్శకుడు ఇగోర్ తెరకెక్కిస్తున్న తమిళ సినిమా మ్యాన చివరి షెడ్యూల్ షూటింగ్ను పూర్తి చేసుకుంది. తెలుగులో పార్టనర్, 105 మినిట్స్ ,మై నేమ్ ఇస్ శ్రుతి, రౌడీ బేబీ గార్డియన్ గాంధారి మ్యాన్ వంటీ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది హన్సిక..!!

మరింత సమాచారం తెలుసుకోండి: