సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల గారి మనవడు శరణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దసరా సందర్భంగా సోమవారం రోజున పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది.