మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. అయితే దిల్ రాజు బడ్జెట్ విషయంలో కండిషన్స్ పెట్టడాని సమాచారం..అనుకున్న బడ్జెట్ లోనే సినిమా పూర్తి చేయాలని దిల్ రాజు శంకర్ కు సూచించడట. దాంతో శంకర్ కూడా బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గి సరే అన్నట్లు సమాచారం. మరి ఈ సినిమాలో శంకర్, రామ్ చరణ్ తో ఎలాంటి మ్యాజిక్ చెయ్యనున్నాడో చూడాలి.