మాజీ దిగ్గజ ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లు, అభిమానులు అందరూ కూడా మిథానీ ని అభినంధిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించాడు. " నమ్మశక్యం కానీ ఘనత వహించిన మిథాలీ రాజ్ కు అభినందనలు..మీరు సాధించిన ఈ ఘనత వల్ల దేశం మొత్తం గర్వపడుతుంది..రాబోయే రోజుల్లో ఇలాంటి రికార్డులు చాలా సాధించాలి..ఛాంపియన్ " అంటూ మహేష్ బాబు ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. మహేష్ పోస్ట్ పై స్పందించిన మిథాలీ " థాంక్ యు సొ మచ్ " అంటూ రీట్వీట్ చేసింది.