తాజాగా అల్లు అర్జున్ ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇటీవల హైదరాబాద్లో తన సన్నిహితుడు పుట్టినరోజు వేడుకకి బన్నీ హాజరయ్యాడు. అక్కడ బన్నీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. దీంతో బన్నీ లుక్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. పుష్ప సినిమా కోసం గుబురు గడ్డంతో పూర్తి రఫ్ లుక్ లోకి మారిన బన్నీ అదే లుక్ ను మెన్ టైన్ చేస్తూ స్పెర్స్ తో కాస్త కూల్ గా దర్శనమిచ్చాడు... ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. .