తాజాగా మంచు విష్టు హీరోగా నటిస్తున్న "మోసగాళ్ళు " సినిమా పై కూడా మహేష్ స్పంధించారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ పై ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. " ట్రైలర్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉందని..చిత్రయూనిట్ కి అల్ ది బెస్ట్ " అంటూ రాసుకొచ్చాడు.