చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి హీరోలు వారి కొత్త సినిమాలతో బాహుబలి కలెక్షన్లపై దృష్టి పెట్టారు. మరి బాబూబలి కలెక్షన్లకు ఏ హీరో చెక్ పెడతాడో చూడాలి.