చిన్న బడ్జెట్ తో చిన్న టార్గెట్ పెట్టుకొని వచ్చిన ఈ చిత్రం సునాయసంగా బ్రేకీవెన్ అయ్యి అదరగొట్టింది. మరి అలాగే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం యూఎస్ వసూళ్లు ఏకంగా 1 మిలియన్ మార్క్ ను టచ్ చేయగా మరో పక్క ఓవరాల్ గా ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా టచ్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఇదే జోరు కొనసాగిస్తే లాంగ్ రన్ లో 100 కూడా రాబట్టే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సినిమా 100 మార్క్ ను టచ్ చేస్తుందో లేదో చూడాలి.