సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ.. " మహర్షి సినిమాకు ఈ అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి మంచి సామాజిక స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కించారు. మహర్షి సినిమాను ఆధరించిన ప్రేక్షకులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా..ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ పొందిన మహర్షి సినిమా ఎల్లప్పుడు నాకు ప్రత్యేకంగానే ఉంటుంది" అంటూ ట్వీట్ చేశారు.