అగ్రహీరోల అభిమానులు తమ హీరోల అప్డేట్స్ కోసం ఈ సంస్థ వైపు చూస్తున్నారు. తమ హీరోల అప్డేట్స్ ఇవ్వాలంటూ ఈ సంస్థ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అసభ్య పదజాలలతో ట్విట్లు పెడుతున్నారు.. దీంతో ఈ నిర్మాణ సంస్థ స్పందించింది .  అసభ్య కర వ్యాఖ్యలు చేసే వారిని బ్లాక్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.