' అరణ్య ' చిత్రం పై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పంధించాడు " రానా నటించిన అరణ్య సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా యొక్క యూనిట్ మొత్తానికి "అల్ ది బెస్ట్ " తెలిపాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ తో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి .