తాజాగా చరణ్ బర్త్ డే కు తయారు చేయించిన కామన్ డీపీ ని విడుదల చేశారు. అయితే ఈ డీపీ చూసిన అభిమానులు చాలా అసహనానికి లోనవుతున్నారు. తమ అభిమాన హీరో సీడీపీ ని ఓ రేంజ్ లో ఊహించుకునే ఫ్యాన్స్..సీడీపీ చాలా రొటీన్ గా ఉండడంతో ఆ పోస్టర్ పై ట్రోలింగ్ చేస్తున్నారు.. సీడీపీ కన్నా అభిమానులు చేసే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చాలా బానున్నాయి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.