రవి తేజ ఖిలాడి చిత్రానికి సంబంధించి ఇటలీ రోడ్ల పై అదిరిపోయే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారు. ఈ ఛేజింగ్ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలువనుందట. ప్రస్తుతం షూటింగ్ స్పాట్ లోని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.