మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కలిసి.. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రం కథ ,కథాంశం ప్రకారం ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది అని చెప్పవచ్చు.