సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే చాలామందికి ఎంతో చీప్ గా అనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి విమర్శించాలన్న ఒక వ్యక్తి నీ పొగడాలి అన్న ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకునీ ప్రతి ఒక్కరు కూడా విమర్శలు, ప్రశంసలు చేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా విషయంలో ఎక్కువగా విమర్శలు చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. అంతే కాదు ఏ సెలబ్రిటీనీ అయినా డిగ్రెడ్ చేయాలన్నా ఏ సెలబ్రిటీ నీ అయినా విమర్శలు చేయాలన్న ఎక్కువగా సోషల్ మీడియాన్ఉ పయోగిస్తున్నారు.

ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగే ట్విట్టర్ వార్ ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పటికే చాలాసార్లు మనం చూశాం. అందుకే ట్విట్టర్ ఓపెన్ చేయాలి అంటే అందరూ ఎంతగానో భయపడిపోతున్నారు. ఈ వార్త లో అభిమానుల రచ్చ మామూలుగా ఉండదు. పర్సనల్ ఎటాక్ కూడా చేస్తూ ఉంటారు.  కాబట్టి ఈ విధమైన భయం అందరిలో నెలకొంటుంది తాజాగా అక్కినేని అభిమానులు సైతం కొంతమంది నెటిజన్లను తెగ చిరాకు పరుస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.  అక్కినేని నాగచైతన్య సమంత ను వివాహం చేసుకుని ఆ తరువాత విడాకులు తీసుకున్నాడు.

అయితే సమంత ప్రవర్తన కారణంగానే నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని మొన్నటిదాకా సోషల్ మీడియాలో వార్తలు బాగా హల్ చల్ చేశాయి. ముఖ్యంగా అక్కినేని అభిమానులు మాత్రం ఈ విధమైన ప్రచారం ని సోషల్ మీడియాలో బాగా చేస్తున్నారు. తాజాగా సమంత పై చేస్తున్న ట్రోలింగ్ దీనికి ఉదాహరణ. ఇప్పుడు వీరు ఎవరి జీవితాలలో వారు సెటిల్ అయిపోగానే సమంత ను కొంతమంది టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా అక్కినేని అభిమానులు చేస్తున్నారు అని బయటకు రావడం ఎంతో సిగ్గుచేటు అని చెప్పాలి. ఎవరు చేస్తున్నారో కరెక్టుగా తెలియదు కానీ అక్కినేని అభిమానులు పేరు చెప్పుకునే వారు ఈ విధంగా చేయటం స్త్రీ జాతిని అవమానిస్తే నట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య త్వరగా ముగుస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: