ఇంత అందంగా ఉన్న మెహ్రిన్ ను మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. తాజాగా ఈమె ఎంతో నమ్మకం పెట్టుకొని నటించినా f-3 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈమె తదుపరి సినిమా ఆఫర్స్ రావడం చాలా కష్టంగా మారిపోయాయి. ఇక ఇదే తరహాలో ఫోటో సూట్లతో రెచ్చిపోతే తప్పకుండా తెలుగులో మళ్లీ బిజీ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందని, ఆమె అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా గతంలో మెహ్రిన్ నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత వివాహాన్ని కూడా సినిమాల కోసం క్యాన్సల్ చేసుకుంది అనే వార్తలు చాలా వైరల్ గా మారాయి.