టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. అయితే మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ను ప్రారంభించిన దిల్ రాజు ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు.. తెలుగు పరిశ్రమలో ఏ ప్రొడ్యూసర్కి లేని ఆలోచన శక్తి ఈయనకి ఉంది.. ఇక అదేంటంటే సినిమా కథను బట్టి సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది ఏ థియేటర్లో రిలీజ్ చేస్తే మంచిది అంతేకాదు ఏ ఏరియాలో రిలీజ్ చేస్తే ఎక్కువ రోజులు ఆడుతుంది ఈ థియేటర్లో ఎక్కువ కలెక్షన్స్ను సాధిస్తుంది అని చెప్పగల తెలివితేటలు ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు..

ఇదిలావుంటే ఇక దిల్ రాజు యంగ్ హీరోయిన్ ఇవానాను తెలుగులో పరిచయం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే లవ్ టుడే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఇవానా పై ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మనసు పారేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక దిల్ రాజు ఈమె మొదటి సినిమా నటనకి బాగా ఫిదా అయ్యాడట అంతేకాదు డైరెక్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా పరిచయం చేయడానికి దిల్ రాజు చాలా కష్టాలే పడుతున్నట్లుగా తెలుస్తోంది.. అంతేకాకుండా దిల్ రాజు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి

 వచ్చిన ఆశిష్ రెడ్డితో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఈ హీరోయిన్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఆమె తన మొదటి సినిమాకి కోటి రూపాయల పాడుతోషకం తీసుకుంటున్నట్లు తన కాల్ షీట్స్ బుక్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే ఇక ఇప్పుడు మొదటి సినిమాకి దిల్ రాజు ఆమెకి కోటి రూపాయలు ఇచ్చి బుక్ చేసుకోవడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.. అంతేకాదు మొదటి సినిమాకి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎందుకు అంత పారితోషకం ఇచ్చాడు అని అభిమానులు అనుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: