టాలీవుడ్ ప్రజలకు మన సూపర్ స్టార్ రజినీకాంత్ గూర్చి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు అయనకున్న అభిమానుల ఆయన స్టైల్ మరియు ఆయన సినిమాల్లో చూపే మనరిజం కు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు.ఆయన దాదాపుగా నలభై సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ ని ఎలుతున్నాడు.

ఆయన చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాషా సినిమాను ఇపుడు రీమేక్ చేసే ఆలోచనల్లో  ఉన్నారు మన కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అని విస్వనియమైన సమాచారం. దీన్ని కన్నడ డైరెక్టర్ విష్ణు వర్ధన్ రీమేక్ చేస్తాడని సమాచారం. ఐతే ఆ మూవీ ఆ రోజుల్లోనే తెలుగు తమిళ భాషల్లో నే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఒక విధ్వంసం సృష్టించింది. ఐతే ఈ మూవీ తర్వాత ఆయన్ని చాలా మంది బాషా బాషా అని ముద్దుగా కూడా పీలేచేవారట.ఈ మూవీ ఇపుడు టీవీ లో వేసిన కూడా అభిమానులు టీవీ కు అతుక్కొని చూసేవారు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.

ఐతే ఈ సినిమా రీమేక్ చేయడంలో ఫ్యాన్స్ కి ఆనందం గా ఉన్నప్పటి కీ అందులో ఇంకో బాధ కూడా ఉన్నట్లు తెలుస్తుంది అదేంటంటే ఈ రీమేక్ మూవీ లో యాక్ట్ చేసేది రజని కాంత్ కాదంట.ఐతే డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఈ భాషా మూవీ ను హీరో అజిత్ తో రీమేక్ చేసే పని లో ఉన్నారని తెలుస్తుంది.

ఐతే పాస్ట్ లో కూడా ఆయన చేసిన మూవీ  బిల్లా కూడా అజిత్ చేసి మంచి విజయం సాధించాడు.ఐతే డాని కి కూడా విష్ణు వర్ధన్ డైరెక్టర్ చేసాడు.ఐతే ఈ రీమేక్ విషయం పై ప్రెసెంట్ దాక ఐతే ఆఫీషల్ గా ఎక్కడ  ప్రకటన రాలేదు.ఐతే దీని పై డైరెక్టర్ విష్ణు వర్ధన్ గారు ఎలా స్పందిస్తారో వెయిట్ చేసి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: