మూడేళ్లుగా నాలుగైదు సినిమాలలో నటించిన సక్సెస్ రాలేకపోయింది.దీంతో గత ఏడాది ఏకంగా ఒక సినిమా ఆఫర్ కూడా అందుకోలేకపోయింది. ఇందుకోసం సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పలు రకాలైన పోస్టులను షేర్ చేస్తూ ఉంటోంది. యంగ్ హీరోయిన్ నభ క్రేజీ చూసి అవకాశాలు వస్తూనే ఉన్నాయి కానీ కథల ఎంపిక విషయంలో కాస్త తడబడడంతో ఈమెకు సక్సెస్ రాలేకపోతోంది. ఈ సందర్భంగా పలు ఫ్లాప్ లను కూడా మూటకట్టుకోవడం జరుగుతోంది.
మాస్ట్రో , అల్లుడు అదుర్స్ వంటి సినిమాలలో నటించిన కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు సక్సెస్ కాలేకపోయాయి. సోషల్ మీడియాలో అభిమానులకు మాత్రం ఎప్పుడూ కూడా టచ్చులోనే ఉంటుంది అదిరిపోయే ఔట్ ఫిట్ లో క్రేజీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారుల గుండెల్లో గుబులు రేపేలా చేస్తోంది. ఇటీవల గ్లామర్ డోస్ పెంచేసిన నభ నటేష్ పర్వాలేదు తన అందాలను ప్రదర్శనతో నెట్టింట పెను దుమారాన్ని రేపుతోంది.. ఈ క్రమంలోని కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయగా స్టన్నింగ్ గా ఉన్నాయి.. రెడ్ కలర్ స్లీప్ లేటు లేహంగాలు వైట్ షర్టులో గ్లామర్ మెరుపులను మెరూపిస్తోంది. తన థైస్ అందాలు, నడుము అందాలను చూపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి