మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రెజీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా రూపొందిన (SMS) సుధీర్ మనసులో శృతి అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో రెజినా తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ద్వారా ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు తెలుగులో వరుస పెట్టి అనేక సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో కొన్ని సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఈమె క్రేజ్ తెలుగులో చాలా వరకు పెరిగిపోయింది.

కానీ ఈ మధ్య కాలంలో ఈమె నటించిన చాలా సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమెకు తెలుగులో క్రేజీ సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. ఇకపోతే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీ నటుడు అయినటువంటి సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రెజీనా ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు హిందీలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే సినిమాల్లో ఎన్నో సార్లు తన అందాలను ఓలకబోసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది.

తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: