
అయితే ఆమె దీని గురించి నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేసిన కూడా లాభం లేనట్టు తెలిసిపోయింది . వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాల్లో ఇమ్మాన్వీని హీరోయిన్గా తప్పించారు మూవీ టీమ్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోయినా ఆమెపై చిత్రీకరించిన సీన్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసి మరొక హీరోయిన్ ఈ సినిమాలో ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఈ న్యూస్ సెన్సేషనల్ గా మారిపోయింది.
ప్రజెంట్ సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో అందరు ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ఇమ్మాన్వీ ని హీరోయిన్ గా తప్పించి స్టార్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ని హీరోయిన్గా చూస్ చేసుకున్నట్లుగా ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది . అయితే దీనిపై మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ పక్కా సమాచారం ప్రకారం ఈ న్యూస్ బాగా సర్క్యూలేట్ అవుతుంది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే న్యూస్ పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. పాపం ఇమ్మాన్వీ మంచి ఆఫర్ ని మిస్ చేసుకునేసింది అని కొందరు..దరిద్ర అంటే ఇదే అని మరి కొందరు మాట్లాడుకుంటున్నారు..!