
ఇలా మొత్తానికి అయితే మాత్రంహరిహర వీరమల్లు నుంచి వచ్చే నెల వరకు మొత్తం నాన్ స్టాక్ అప్డేట్స్ ఉంటాయని కూడా చెప్పాలి .. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ , సునీల్ వంటి తదితరులు నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు .. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు .. అయితే మొన్నటి వరకు ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వారం రోజుల షూటింగ్ పెండింగ్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో ఆలస్యం అవుతూ వచ్చింది .. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొని తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది ..
అందుకే ఇప్పుడూ వచ్చే జూన్ నెలలో ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి .. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తాను చేసే సినిమాలు పై కూడా ఒక కమిట్మెంట్ కి వచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి .. రీసెంట్ గానే హరీష్ శంకర్ సినిమా గురించి కూడా పలు అప్డేట్ లో బయటికి రావటంతో పవన్ కూడా తన కమిటీ అయినా సినిమాలను త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారని కూడా అంటున్నారు .. అందులో భాగంగానే హరిహర వీరమల్లుకు సంబంధించిన షూటింగును పూర్తి చేశాడు .. అలాగే త్వరలోనే ఓజి సినిమా షూటింగ్లో కూడా పవన్ పాల్గొని దాన్ని కూడా కంప్లీట్ చేస్తాడు .. ఇలా పవన్ తన రాజకీయ వ్యవహారాలతో పాటు సినిమాలపై కూడా కొంత సమయం చూపించడం ఇప్పుడు అభిమానులకు మరింత ఆనందాన్ని ఇస్తుంది ..