ఏంటి విజయ్ వర్మ తమన్నా డబ్బులు దొబ్బేసి ముంబైలో లగ్జరీ ఏరియాలో లగ్జరీ అపార్ట్మెంట్ కొన్నారా.. ఇది నిజమేనా.. ఇంతకీ విజయ్ వర్మ ఎక్కడ అపార్ట్మెంట్ కొన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా విజయ్ వర్మ కి సంబంధించిన ఒక మ్యాటర్ బాలీవుడ్ లో వైరల్ అవుతుంది. అదేంటంటే ఫరా ఖాన్ అనే నటి తన యూట్యూబ్ వ్లాగగ్ లో విజయ్ వర్మ ముంబైలోని జోహు ఏరియాలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొన్నట్లు తెలియజేసింది.అయితే ఈ లగ్జరీ అపార్ట్మెంట్ అరేబియన్  సముద్రం ఫేసింగ్ లో ఉండడంతో ఇది చాలా ఖరీదైనది అని, దీని ధర కూడా చాలా ఎక్కువే అని అంటున్నారు ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్. 

ఇక ముంబైలోని జూహు ఏరియా అంటేనే చాలా రిచ్ ఏరియా. ఈ ఏరియాలో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఉంటారు. ఇక ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్, ఫ్లాట్లు కొనడం కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా ఇక్కడ 10 కోట్ల నుండి మొదలు వందల కోట్ల వరకు అపార్ట్మెంట్ల ధరలు ఉంటాయి.అయితే ఇలాంటి రిచ్ ఏరియా లో నటుడు విజయ్ వర్మ లగ్జరీ అపార్ట్మెంట్ అది కూడా అరేబియన్ సముద్రం ఫేసింగ్ లో కొన్నారంటే దాని విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ప్రస్తుతం ఫరాఖాన్ ఈ వీడియో వైరల్ చేయడంతో చాలామంది తమన్నా అభిమానులు ఈ వీడియో చూసి తమన్నా తో తిరిగి ఆమె సంపాదించిన డబ్బులు దొబ్బేసి చివరికి ఇలా లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. తమన్నాతో బ్రేకప్ తర్వాతే విజయ్ వర్మ ఈ అపార్ట్మెంట్ కొన్నాడు కాబట్టి తమన్నా సంపాదించిన డబ్బులే దొబ్బేసారు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్లు విజయ్ వర్మ కొన్న అపార్ట్మెంట్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: