- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలలో దర్శకుడు మారుతి తో చేస్తున్న ది రాజాసాబ్‌ సినిమా కూడా ఒకటి. రీసెంట్గా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ మరి మరిన్ని అంచనాలు సెట్ చేసుకోగా ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రభాస్ సినిమాలు అంటే అందులో నటిస్తున్న నటీనటులు ముక్తకంఠంతో ఒకటే మాట చెప్తారు. ప్రభాస్ ఇచ్చి ఆదిత్యం ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పటికే చాలామంది చాలాసార్లు చెప్పారు. ప్రభాస్ మంచి భోజనం ప్రియుడు అన్న విషయం తెలిసిందే. ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే చాలు ప్రభాస్ తో పాటు ఆ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్కరికి తన ఆథిత్యాన్ని రుచి చూపిస్తారు. తన ప్రేమ అంతా కడుపునిండా తిండి పెట్టడంలోనే చూపిస్తాడు.


ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు , దర్శకులు చెప్పారు. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా చేరారు. సంజయ్ రాజాసాబ్‌ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న అన్ని రోజులు తాను తింటూనే ఉన్నాను అని .. అది డార్లింగ్ ప్రభాస్ వల్లే సాధ్యమైంది అంటూ రీసెంట్గా తన మీడియా ఇంట్రడ‌క్షన్లో సంజయ్ చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి డార్లింగ్ ఇచ్చే ఆతిథ్యం ఏ రేంజ్ లో ఉంటుందో మీడియాలో వైరల్ గా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: