హీరోయిన్ల అందరూ హీరోలకి సమానంగా లగ్జరీ కారులను కొనుగోలు చేస్తూ ప్రెసెంట్ హాట్ టాపిక్ గా నిలుస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం . పైగా వాళ్ల బర్త్డేలకు ఇటువంటి గిఫ్టులు సెల్ఫ్ గా హెచ్చుకుంటున్నారు కూడా . ఇక ఇప్పుడు మలయాళ బ్యూటీ అహనా కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఆమె ఎంతో కాలంగా కోరుకుంటున్న లాగ్జరీ కారు బియ్యండబ్ల్యూ x5ని తన సొంతం చేసుకుంది . ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా తన ప్రేక్షకులతో షేర్ చేసుకుంది .


" ట్వంటీస్ నుంచి 30 శ్లోకీ అడుగు పెడుతున్నందుకు కొంచెం బాధగానే ఉంది . కానీ కొత్త ఏజ్ కు వెల్కమ్ చెబుతున్నా . లైఫ్ లో ఏం చేయాలి అనే విషయంలో మొన్నటి వరకు నాకు ఒక క్లారిటీ లేదు ‌. సినిమాలు చేస్తూ ఉండగానే ఈ టైం గడిచిపోయింది . నా లైఫ్ లో నా కుటుంబానికి థాంక్స్ . ఇప్పటివరకు నేను ఏం చేయాలో .. ఏం చేయకూడదు అని ఎప్పుడూ కండిషన్లో పెట్టకుండా నాకు స్వేచ్ఛ ఇచ్చారు .  నేను అది కావాలి అని కోరకుండానే వారు నాకు అది ఇచ్చారు . ఇక బర్తడే కు కార్ కొనాలి అనుకుంటున్నాప్పుడు ఏం కొనాలో నాకు అర్థం కాలేదు .


అప్పుడే దుల్కర్ సల్మాన్ సలహా తీసుకున్నాను . ఏ మోడల్ బాగుంటుందో ఏది సరిపోతుందో అన్న విషయాల్లో అతనే సహాయం చేశాడు  " అంటూ తన బాబు ద్వేగాన్ని పంచుకుంది ఈ ముద్దుగుమ్మ . ఇక ఈ ముద్దుగుమ్మ కారు కొన్న దాని ధర సుమారు 95 లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు ఉండనున్నట్లు తెలుస్తుంది . ఈమె చిన్నప్పటి నుంచి సీరియల్స్ లో నటిస్తూ బాగా పేరు సంపాదించుకుంది . ఇక ఇప్పుడు పడి మరియు ఆడి వంటి సినిమాల్లో హీరోయిన్గా చేసింది . ప్రజెంట్ వచ్చిన కొత్త లోకా చాప్టర్ వన్ లో గ్యాస్ ట్రోల్ చేసింది ఈ ముద్దుగుమ్మ .

మరింత సమాచారం తెలుసుకోండి: