టాటా మోటార్స్ నెక్సన్ కారుపై అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. దీపావళి ఫెస్టివల్ సేల్ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు ఈ కారును కేవలం రూ.10,999 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు.