
ప్రపంచంలో ఇంతకంటే నీచమైన ఉద్యమం ఎవరు చేసి ఉండరేమో.. ఇండియాలోని బెంగాలీలో లెఫ్టిస్టులు ఒక ఉద్యమం చేపట్టారు.. ఆ ఉద్యమం ఏంటో తెలుసా.. అమాయకపు పాకిస్థాన్ల మీద దాడి చేశారంటూ.. అమాయకపు పాకిస్తానీయులను చంపారంటూ ఉద్యమం చేపట్టారు.. ఉగ్రవాదులను చంపడం, పాకిస్తాన్ సైన్యాన్ని చంపడం తో అమాయకులను చంపారంటూ బెంగాలీలో ఉద్యమాన్ని చేపట్టారట. కానీ మన ప్రజలను వాళ్ళు చంపినప్పుడు , మన టూరిస్టులను చంపినప్పుడు, మన సైనికుల జవాన్లను పంపినప్పుడు ఆ తర్వాత మన మీద కాల్పులు జరిపినప్పుడు స్పందించని బెంగాల్ లెఫ్టిస్టులు.. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను పేల్చేసిన తర్వాత అమాయకులను చంపారంటూ ఉద్యమం చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
కోల్కత్తాలో ఏకంగా అరెస్టులు కూడా జరిగాయి. ఇంతకంటే నీచమైన పరిస్థితి ప్రపంచంలో మరేది కూడా ఉండదేమో అన్నట్టుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.లెఫ్టిస్టులు ఉద్యమం చేసినప్పటికీ అధికారుల సైతం వీరిని అరెస్టు చేస్తే ఉన్న సమయంలో కూడా అమాయకపు పాకిస్తాన్ ప్రజలు అన్యాయం అయిపోతారంటూ బంద్ చేస్తున్నారు.. కానీ ఇలాంటి వాళ్ళని ఇండియాలో ఉన్నివ్వడం తప్పు అంటూ కొంతమంది ప్రజలతో పాటు నేతలు కూడా ఇలాంటి వారందరినీ కూడా పాకిస్తాన్ కి పంపించేయాలంటు తెలియజేస్తున్నారు