గ్రహణం అంటే రాహు, కేతువులు, సూర్య, చంద్రులను మింగివేయడం. ఆ సమయంలో పూజలు చేస్తే మంత్రశక్తి క్షీణిస్తుందని దేవాలయాలను మూసివేస్తారు.
కేవలం శ్రీకాళహస్తి క్షేత్రానికి మాత్రమే ఈ అంశం వర్తించదు. ఎందుకంటే ఈ క్షేత్రంలో రాహు, కేతువులను పూజిస్తారు కనక.
మరింత సమాచారం తెలుసుకోండి: