ఇది చూసి పూజారి వెంటనే వాళ్లను బయటకు తీసుకొచ్చారు..ఒక గంట పాటు శాంతి మంత్రాలను వినిపించగా మామూలు స్థితిలోకి వచ్చారు..మాములుగా ఇక్కడ అమ్మవార్లు రెండు రకాలు ఉంటారు..ఉగ్ర కల శాంతి కలలో ,ఈమె ఉగ్ర కల అమ్మవారు శత్రువులను సంహరించడానికి పూజిస్తారు అని పూజారి చెప్పుకొచ్చాడు..మానవ మాత్రులు ఈ రూపాన్ని చూసి భరించలేరనే కర్ణాల గుండా చుపిస్తాము...అని పూజారి అక్కడ విశేషాలను అందరికి వివరిస్తూ,4 నుండి 8 గంటల ప్రాంతంలో అమ్మ వారణాశిని చూడటానికి వెళ్తారు అందుకే దర్శనం కల్పిస్తున్నామని ఆలయ విశిష్టతలను పూజారి వివరించారు. ఇలా ఆ అమ్మవారి మహిమలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. ఇది కాశీలోని వారాహి అమ్మవారి విశిష్టతలు..