బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలై రెండు రోజులు అయినప్పటికీ పెద్దగా సందడి లేకపోవడం గమనార్హం. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా ఈ షోలో చాలామంది కొత్తవారు రావడంతో ప్రతి ఒక్కరూ వారి పేరు ఏంటి.. అని పక్కవారిని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాపులర్ అయిన కంటెస్టెంట్ లను పక్కన పెడితే పాపులర్ కాని కంటెస్టెంట్ లు ఈ బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో ఉండడం గమనార్హం.. ఇక మరి కొద్ది రోజుల్లో ఈ పేర్లన్నీ బాగా ఫేమస్ ను సంపాదించుకుంటాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇకపోతే షో మొదలైన రెండవ రోజు ఆరుగురు కంటెస్టెంట్ లు నామినేషన్ లిస్ట్ లోకి  వచ్చి పడ్డారు. వారిలో మానస్ , ఆర్ జే కాజల్, హమీద్ , సరయు, జశ్వంత్ ,యాంకర్ రవి ఇలా ఆరు మంది నామినేట్ కాగా వీళ్లల్లో ఒక్కరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నారు. కాకపోతే ఇప్పుడు చెప్పబోయే కంటెస్టెంట్ ల ఫోన్ నెంబర్లు తీసుకుని మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ను ఎంచుకొని, మిస్డ్ కాల్ ఇచ్చి ఓటు వేసి గెలిపించవచ్చు. ఇక ఆరు మంది తో పాటు మిగతా 13 మంది ఫోన్ నెంబర్లను కూడా ఇక్కడ ఇస్తున్నాము.. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కు  మిస్డ్ కాల్ ఇచ్చి వారికి ఓటు వేయండి.. మీ ఓటు వారికి అత్యంత విలువైనది.

1. సిరి హనుమంత్
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658201.

2. వీ జే సన్నీ
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658202.

3. లహరి షారీ
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658203.

4. శ్రీ రామచంద్ర
మిస్డ్ కాల్ నెంబర్- 8886658204.

5. అనీ మాస్టర్
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658205.

6. లోబో
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658206.

7. శైలజ ప్రియా
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658207.

8. జశ్వంత్ పడాల (జెస్సి)
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658208.

9. ప్రియాంక సింగ్
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658209.

10. షణ్ముఖ్ జస్వంత్
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658210.

11. హమీద
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658211.

12. నటరాజ్ మాస్టర్
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658212.

13. సరయు
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658213.

14. విశ్వ
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658214.

15. ఉమాదేవి
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658215.

16. మానస్
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658216.

17. ఆర్ జే కాజల్
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658217.

18. శ్వేతా వర్మ
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658218.

19. యాంకర్ రవి
మిస్డ్ కాల్ నెంబర్ - 8886658219.


మరింత సమాచారం తెలుసుకోండి: