భారత్ లో అతి తక్కువ ధరకే లభించే అద్భుతమైన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఏంటి అంటే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. రెడ్ మీ అని. అలాంటి సూపర్ స్మార్ట్ ఫోన్ నుండి ఎన్ని అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ నేపథ్యంలోనే తమ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన సూపర్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ తీసుకురానుంది. 

 

స్మార్ట్ ఫోన్ ఏంటి? దాని ప్రత్యేకతలు ఏంటి? స్పెసిఫికేషన్లు ఏంటి? అసలు ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఇంకా ఈ రెడ్ మీ కే 30. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన సేల్ మే 14వ తేదీ నుంచి జరగనుంది. దీని ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి.. అవి ఏంటో ఇక్కడ చూసేయండి మరి.. 

 

ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

6.67 అంగుళాల డిస్ ప్లే,

 

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ + మైక్రో ఎస్ డీ కార్డుతో 512 జీబీ. 

 

64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ + 5 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలో అందించారు. 

 

20 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా.

 

బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్.. ఇంకా 30W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్. 

 

వైట్, బ్లూ రెడ్, పర్పుల్, న్యూ మింట్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.

 

ఇంకా స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.21,360 గా నిర్ణయించారు..                

మరింత సమాచారం తెలుసుకోండి: