మామూలుగా మనం వాట్సాప్ ఉపయోగించేటప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పాటు ఇతరత్రా గ్రూప్ చాట్ ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటాము.. అయితే మనం ఏదైనా పర్సనల్ వాట్సాప్ చాట్ చేస్తున్నప్పుడు పక్క వారు ఎక్కువగా గమనించడం వంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి పర్సనల్ చాట్ చూడకూడదని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా అలా పర్సనల్ చార్ట్ ని ఇతరులకు కనిపించకూడదని అనుకుంటున్నారా వారు మీ మొబైల్ లో ఒక చిన్న సెట్టింగ్స్ అయితే ఆన్ చేస్తే సరిపోతుందట. వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
మీ డెస్క్ టాప్ లో ఓపెన్ చేసిన చాట్ ని ఎవరు చూడకుండా ఉండాలి అంటే.. మీరు మొదట క్రోమ్ వెబ్ స్టోర్ లోకి వెళ్లి ఆ తర్వాత అక్కడ వాట్సాప్ కోసం Wa అనే వెబ్ కు వెళ్లాల్సి ఉంటుంది.. ఆ వెంటనే అడ్ టు క్రోమ్ పైన క్లిక్ చేయాలి దీంతో బ్రౌజర్ ని సైతం మూసివేసిన తర్వాత మళ్లీ తిరిగి ఓపెన్ చేయాలి.. అప్పుడు గూగుల్ క్రోమ్ లో వాట్సాప్ లాగిన్ని అడుగుతుంది.. ఆ తర్వాత మీరు హైడ్ బ్లర్ చాట్ ఆప్షన్ ని కూడా పొందుతారు.. దీనివల్ల మీ చాట్ ను సైతం బ్లర్ చేయడంతో పాటు పలు రకాల టూల్స్ కూడా అందులో కనిపిస్తాయి.. వీటిని ఆఫ్ చేయాలంటే మళ్లీ క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్లి అక్కడ ఆఫ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి