పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు.. నిజంగా.. ఎందుకు అలా అంటే పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజుల నుండి స్థిరంగా కొనసాగుతున్నాయి. మొన్న స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ కారణంగా అత్యంత దారుణంగా పడిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు తగ్గకుండా పెరగకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడైనా తగ్గాయి అంటే మరో రోజు ఖచ్చితంగా పెరిగేవి కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు ఏకంగా ఆరు రూపాయిలు తగ్గినప్పటికీ స్థిరంగా కొనసాగుతున్నాయి తప్ప పెరగటం లేదు. 

 

ఇకపోతే నేడు శనివారం హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 73.97 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 67.82 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజోల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: