ప్రేమ అనేది ఈరోజుల్లో ఒక అవసరంగా మారింది. కేవలం కొన్ని అవసరాలను తీర్చుకొవడానికి మాత్రమే ఈ రోజుల్లో ప్రేమ పనికి వస్తుంది. ఒకప్పుడు నిజమైన ప్రేమ అనేది జీవితాంతం ఉండేది. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రెమించుకున్నారు అంటే తప్పక పెద్దలను ఒప్పించి పెళ్ళివరకూ తీసుకేల్థారు. దాన్ని మట్టిలో కలిసే వరకూ అలానే వుంటుంది. ఈరోజుల్లో ప్రేమకు ఎన్నో అర్థాలను పెడుతున్నారు. మనసు అనుభవించే ఒక మధురమైన  అనుభూతిని వేరేలా మారుస్తున్నారు..చిన్న మనస్పర్థలు కారణంగా సైకో లుగా మారుతున్నారు. ఇటువంటి ఘటన లు ఈరోజుల్లో ఎక్కువ అవుతూన్నాయి..


ప్రియురాలు మోసం చెసిందని, లేదా ప్రియుడు మోసం చెస్తాడని హత్యలు చేయడం లేదా ఆత్మహత్యలు చేసుకోవపొడానికి కూడా వెనకడుగు వెయ్యరు. ఇప్పుడు ఒక ఘటన వెలుగు చూసింది. ప్రియుడు నమ్మించి మోసం చేస్తున్నాడని తెలుసుకున్న యువతి అతణ్ణి నిలదీసింది. అయితే, పెళ్ళికి ఒప్పించాలని చాలా ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత ఎం జరుగుతుంది.. అనేది వివరంగా తెలుసుకుందాం..


వివరాల్లొకి వెళితే.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.. కర్నూలు బయటకు వచ్చింది. కల్లూరు మండలంలో ని పెద్దకూటేరు గ్రామానికి చెందిన యువతి ,చిన్నకూటేరు గ్రామాని కి చెందిన యువకుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం కాస్తా వారిద్దరి మధ్య ప్రేమగా మారింది.ఆ ప్రేమ కొద్ది రోజులు బాగానే  వున్నాడు. తర్వాత  అతను తప్పించుకుని తిరగడం మొదలు పెట్టారు. అయితే అమ్మాయి మాస్టర్ ప్లాను వేశాడు. తన బంధువులకు విషయాన్ని  అతణ్ణి ఆమె ఊరికి వచ్చేలా చేసింది. ఆ తర్వాత అతని పై దాడి చేసింది. పెళ్ళి చెసుకుంటావా లేదా అని రోకలిబండతో చితక బాదింది..అది చూసిన వారంతా షాక్ అయ్యారు. చివరికి తాళి కట్టాడు.. ఈరోజుల్లో ప్రేమ పేరుతో మోసం చేసేవారికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: