ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళలకు అదిరిపొయె గుడ్ న్యూస్ ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు కేవలం తగ్గిపోయాయి..నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయని నిపుణులు అంటున్నారు.మూడు, నాలుగు రోజులు నుంచి బంగారం, వెండి ధరలు భారీగా కిందకు దిగి వస్తున్నాయి.. నేడు మార్కెట్ లో కూడా ఒక్కసారిగా ధరలు పడిపోవడం పై మహిళలు నగల కొనుగొల్లు పై దృష్టి పెట్టారు. ఇకపోతే బంగారం ధరలు ఈరోజు తగ్గితే..వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా  బంగారం , వెండి ధరలు స్థిరంగా ఉన్నాయని తెలుస్తుంది.


నేడు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,860 గా ఉంది  ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,860 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల తులం గోల్డ్‌ రేట్ రూ. 53,250 గా పలుకుతుండగా, మరి బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,860 గా ఉంది.అలాగే  హైదరాబాద్‌లో బుధవారం తులం బంగారం ధర రూ. 52,860 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 52,860 గా వున్నట్లు తెలుస్తుంది.ఇదే ధరలు విశాఖపట్నంలో కూడా నమోదు అవుతూన్నాయని తెలుస్తుంది.


ఇక పోతే అదే దారిలో వెండి కూడా పయనించింది..ఈరోజు మార్కెట్ లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..ఢిల్లీలో బుధవారం కిలో వెండిపై రూ. 250 తగ్గి రూ. 65,450 వద్ద కొనసాగుతోంది.ముంబైలోనూ రూ. 250 తగ్గి, కిలో వెండి ధర రూ. 65,450 వద్ద కొనసాగుతోంది. ఇక
హైదరాబాద్‌లో వెండి ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ బుధవారం కిలో వెండి రూ. 70,500 గా ఉందని తెలుస్తుంది.విజయవాడలో కిలో వెండి ధర రూ. 70,500 గా ఉంది.విశాఖపట్నంలో కూడా దాదాపు అదే దారిలో నడిచాయి.. మార్కెట్ లో బంగారం ధరల పై ఎన్నో అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: