. ఇంగువ ,యాలకులు, శొంఠి , సైంధవలవణం సమానంగా తీసుకొని, మెత్తగా పొడి లాగా చేసుకుని ఉదయం, సాయంత్రం టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణం అవ్వడం తో పాటు కడుపులో ఉబ్బరం, గ్యాస్ తగ్గి శరీరం తేలికగా ఉంటుంది..ఇక కడుపులో వచ్చే నొప్పిని తగ్గించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ బేకింగ్ సోడా ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉంటుంది . కాబట్టి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది..