కార్బన్డయాక్సైడ్ , లాక్టిక్ యాసిడ్ లు వంటివి ఎవరైతే ఎక్కువగా తమ శరీరం నుంచి వదులుతారో, వారినే ఈ దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయట. అలాంటి వారిలో " ఓ "బ్లడ్ గ్రూపు ఉన్నవారు ముందు వరుసలో ఉంటారని, ఈ అధ్యయనంలో వెల్లడైంది.