చాలామంది బిర్యాని లో మరియు ఇతర ఆహ్వానాలలో పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తింటూ ఉంటారు . ఇది ఆ ఫుడ్ కే రుచిని ఇస్తుంది కూడా . ఇక ఏ హోటల్ కి వెళ్లిన బిర్యానీలో ఆనియన్స్ తప్పనిసరి . ఆనియన్స్ లేని బిర్యాని ఉండదు . పచ్చి ఆనియన్స్ తినడం వల్ల బిర్యానీ టేస్ట్ మరింత పెరుగుతుంది . అయితే ఈ సూపర్ ఫుడ్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ‌. 

ఉల్లిపాయలు పీచు మరియు ప్రోబయోటిక్ సాధికంగా ఉంటాయి . రోగనివ్వక శక్తిని పెంపొందిస్తాయి . వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి . ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి . ఇవి కొలెస్ట్రాల్ను తగ్గించి వాడిని బలంగా చేకూరుస్తాయి . అదేవిధంగా గుండె జాబులో నుంచి కూడా రక్షిస్తాయి . ఉల్లిపాయల పుష్కలంగా ఉండే సెలీనియం మరియు విటమిన్ ఈ ఉత్పత్తికి సహాయపడుతుంది . సాధారణంగా కోరల్లో ఉల్లిపాయని ముఖ్యంగా వేస్తూ ఉంటారు . ఉల్లిపాయలు ఏందే ఏ కూర ఉండదు . 

అటువంటిది పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకుంటే ఎందుకు తినరు . వేయించిన ఉల్లిలో కంటే పచ్చి ఉల్లిపాయలు బుడ్డని బెనిఫిట్స్ ఉన్నాయి . అందువలన పచ్చి ఉల్లిపాయ లవర్స్ దీనిని గుడ్ న్యూస్ గా చూడవచ్చు . బిర్యానీ లో అనే కాదు ఎగ్ పఫ్ మరియు ఇతర తినే పదార్థాలకి పచ్చి ఉల్లిపాయ యాడ్ చేస్తే మరి ఎంతో రుచి వస్తుంది . ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఊరుకునే అనరు . ఇందు గురించే అట ‌. మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణం నుంచే పచ్చి ఉల్లిని తింటూ రుచిని ఆశీర్వదించండి . వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి . ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: