చాలామంది అరటి పండును హెల్తీగా భావించి తింటూ ఉంటారు . అరటిపండు తినడం వల్ల జీర్ణం వేస్తే మెరుగుపడుతుందని భావిస్తారు . వాస్తవానికి ఇదే నిజమే ‌. అరటిపండు తినడం వల్ల బోలెడన్ని లాభాలు మన సొంతం చేసుకోవచ్చు . అరటిపండు లో ఉండే గుణాలు అనేక విటమిన్లు మన శరీరానికి ఉపయోగపడతాయి . జీర్ణం సాఫీగా అవ్వని వారు అరటిపండు తిన్నారంటే వారికి ఏడోక ఉండదు . కానీ అరటిపండు తింటారు కానీ వాటి తొక్కని చాలా చీప్ గా చూసి పడేస్తూ ఉంటారు .

 అరటిపండు తొక్కలో కూడా ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి . అరటిపండు తొక్కలో ఉండే పోషకాలు తెలిస్తే మీరు ఈ పని చెయ్యరు . విటమిన్ ఏ అరటి తొక్కలో పుష్కలంగా లభిస్తుంది ‌. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని ఇపునులు చెబుతున్నారు . దంతాలు పసుపు రంగులోకి మారినప్పుడల్లా వాటిని తెల్లగా మార్చే అందుకు అరటిపండు తొక్క సహాయపడుతుంది . అధిక బిపి తో బాధపడుతున్న వారు అరటిపండు తొక్కను తింటే మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి .

 అరటి తొక్కలో విటమిన్లు మరియు బి6 మరియు బి 12 ఉంటాయి . కళ్ల ను ప్రో ఆరోగ్యంగా ఉంచుతుంది . ముఖంపై మొటిమలు వేధిస్తున్నట్లయితే అరటి తొక్క అద్భుతగా పనిచేస్తుంది . అరటి తొక్కను ముఖంపై రుద్దితే మంచి ఫలితాలు చూడవచ్చు . కట్టి చొక్కా తినడం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయి . ఫ్రెండ్షిప్ గా చూసి పడేసే అరటి తొక్కను కనుక తింటే ఎన్నో బెనిఫిట్స్ మన సొంతం చేసుకోవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణం నుంచి అరటిపండుతో పాటు ఆరెంటి తొక్కను కూడా మీ డైలీ రొటీన్లు చేర్చుకుని బెనిఫిట్స్ మీ సొంతం చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: