బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీ ఎవరంటే తడబడకుండా చెప్పే పేరు ఆమెది.  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈ అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య ఆమె రాఖీ సావంత్. స్కిన్ షోతో కుర్రాళ్లకు నిద్రాదురం చేసిన ఈ చిన్నది. బాలీవుడ్ లో తనదైన మార్క్ ను ఏర్పరుచుకుంది. క్లివేజ్ లతో సెగలు పుటించే రాఖీ. రాఖీ  అంటే ఎక్స్పోసింగ్.. ఎక్స్పోసింగ్ అంటే రాఖీ అనేంతగా కుర్రాళ్లను కావిస్తుంది రాఖీ. అందాలను ఆస్వాదించే యువతకు రాఖీ ఓ హాట్ కేక్ అనే చెప్పాలి.  

 

రాఖీకి వివాదాలు సృష్టించడం కొత్తేమి కాదు. నిత్యం దర్శకులనో, నిర్మాతలనో విమర్శించనిదే అమ్మడికి నిద్రపట్టదు. దాంతో పాటు రాఖీ ఒంపు సొంపులకు బాలీవుడ్ జనాలు ఫిదా అయిపోతారు. ఇటీవల పెళ్లిచేసుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలోచాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తనకు సెక్స్ చెయ్యడానికి కూడా టైం దొరకడం లేదని వ్యాఖ్యలు చేసింది. ఇక ఇదిలా ఉంటే  హాట్ బాంబ్ గా రాఖీ పేరుతెచ్చుకోవడం వెనుక చాల కష్టం దాగివుందని తెలిపింది.

 

రాఖీ పుట్టిన రోజు సందర్భంగా ఓ టీవీ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. తనకు డాన్స్ అంటే ఇష్టమని కానీ తనను ఇంట్లో డాన్స్ చెయ్యనిచే వారు కాదని తెలిపింది. చిన్నతనంలో తాను డాన్స్‌ నేర్చుకుంటానని చెపితే తన అంకుల్‌ విపరీతంగా కొట్టాడని వెల్లడించింది రాఖీ.

 

సినిమాల్లో అవకాశాల కోసం నీరు భేదాగా ఉన్న పేరును రాఖీ సావంత్‌గా మార్చుకున్నట్టు తెలిపింది.తాను సినిమాల్లో కి రావడం తన ఇంట్లో వాళ్ళకి అస్సలు ఇష్టం లేదని, దాంతో ఇంట్లో నుంచి పారిపోయానని చెప్పింది.  ఇక కెరియర్ స్టార్టింగ్ లో దర్శక నిర్మాతలు తనను రూమ్ లో పెట్టి తాళం వేసేవారని, ఎలాగోలా అక్కడి నుంచి తపించుకునేదాన్నని, తిరిగి సినిమా అవకాశాల కోసం వెతుకునేదాన్నని రాఖీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: