మహిళలకి ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని రంగాలలో 50 శాతం రిజర్వేషన్ ను కల్పిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ నేపథ్యంలోనే ఎంతోమంది మహిళలు నిర్వహించబోయే వ్యాపారాలలో కానీ ఉద్యోగాలలో కానీ వచ్చే మంచి రాబడి లేదా వేతనాలతో సరి పెట్టుకోవడమే కాకుండా, కళలను సాధించుకోవడం కోసం కొన్ని తెలివైన ఆర్థిక ఆలోచనలు కూడా జై హస్తిన అవసరం వుంటుంది.. ముఖ్యంగా మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దుకోవడం తో పాటు కుటుంబ సభ్యులకు అలాగే మీకు కూడా సురక్షిత భీమా వంటివి చాలా అవసరం అవుతాయి.

నాటి కాలం తో పోల్చుకుంటే నేటి కాలంలో మహిళలు ఎక్కువగా కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా తప్పకుండా 4 బీమా ఇన్సూరెన్స్ ను కలిగి ఉండాలి.. అని చెబుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈ నేపథ్యంలోనే వారు తప్పక తీసుకోవాల్సిన నాలుగు ఇన్సూరెన్స్ లు ఏవో ఒకసారి తెలుసుకుందాం..

1. హెల్త్ ఇన్సూరెన్స్:
మహిళలు ముందుగా ఏదైనా ఒక రంగంలో సంపాదిస్తున్నారు అంటే , అక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, అవసరం లేదు అని మాత్రం అనుకోకుండా తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి.. ముఖ్యంగా 25 లక్షల వరకు ఉచిత బీమా పొందే పాలసీలు తీసుకోవడం చాలా మంచిది.

2. ఎండోమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్:
ఇక ఇందులో మీరు చెల్లించే ప్రీమియం లో కొంచెం లైఫ్ కవర్ కు ఉపయోగపడుతుంది. ఇక కొంచెం బీమా కంపెనీలు పెట్టుబడిగా పెట్టుకుంటే,  పెద్ద మొత్తంలో మెచ్యూరిటీ కాలం ముగిసిన తర్వాత చేతికి వస్తాయి. ఈ మొత్తాన్ని కారు లేదా ఇల్లు కొనుగోలు చేసుకోవడం కోసం డౌన్ పేమెంట్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.

3. వెహికల్ ఇన్సూరెన్స్:
బైక్ లేదా కారు కొనుగోలు చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా మహిళలు మీ వాహనాలకు  ఇన్సూరెన్స్ తీసుకొని తీరాల్సిందే.

4. హోమ్ ఇన్సూరెన్స్:
ఇక ఇటీవల కాలంలో మహిళలు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్  హోం  ఇన్సూరెన్స్.. అంతేకాదు ఇంట్లో దొంగతనాలు జరిగినప్పుడు లేదా వ్యక్తిగత ఆస్తి నష్టం నుండి మిమ్మల్ని మీరు ఈ  ఇన్సూరెన్స్ ద్వారా రక్షించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: