కొత్త సంవత్సరంలో చాలామంది ఎన్నో నిర్ణయాలు తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధిత విషయాలలో కూడా చాలా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అందుకే అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు కూడా తప్పనిసరిగా వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా పథకాలలో నగదు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మనం పెట్టిన పెట్టుబడి ఎంత రాబడి ఎంత అనే విషయం పైన కచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. సాధారణంగా ఎక్కువమంది మ్యూచువల్ ఫండ్స్, ppf, ఫిక్స్డ్ డిపాజిట్ లలో మంచి రాబడి ఇస్తుందని వాటిలో పెడుతూ ఉంటారు.


ఇందులో నెలకి రూ 5000 పెడితే మెచ్యూరిటీ  సమయానికి కోటి రూపాయలు సైతం సంపాదించుకోవచ్చు.. మీ వయసు తక్కువగా ఉన్న సమయంలో మీరు FD చేసిన లేదా మ్యూచువల్ ఫండ్స్ లో లేదా ppf వాటిలో ప్రతినెల రూ.5000 రూపాయలు పెట్టుబడి.. పెడితే గరిష్టంగా మీరు కోటి రూపాయల వరకు ఈ ఫండ్ ని అందుకోవచ్చు.. ఎగ్జాంపుల్ కు 20 ఏళ్ల వయసులో మీరు ప్రతినెల రూ  5000 రూపాయలు పెట్టుబడి పెడితే.. ఇందులో 6.5 శాతం వడ్డీ రేటు తో 10 సంవత్సరాలు ఈ పెట్టుబడి పెడితే సుమారుగా.. రూ.11,26,282 రూపాయలు అవుతుంది. ఆ తర్వాత ఈ పెట్టుబడి మరో 10 ఏళ్లు పొడిగించి రి ఇన్వెస్ట్ చేస్తే.. మీ 60 ఏళ్ల వయసుకి కోటి రూపాయలకు పైగా సంపాదన అందుకోవచ్చు.


Sip లో తక్కువ పెట్టుబడి తో నెలకి రూ .5000 రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల పదేళ్లపాటు ఉంచితే రూ .6లక్షల రూపాయలు జమ అవుతుంది.. అలా మరో 10 ఏళ్ల పాటు ఉంచితే..13.9 లక్షల రూపాయల పండుగ వస్తుంది 40 ఏళ్లకు 24 లక్షల రూపాయలకు పైగా ఫండ్ లభిస్తుంది. ఒకవేళ ఇలాగే పెంచుకుంటూ వెళితే కోట్ల రూపాయల లాభాన్ని అందుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: