సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో ఆయనకి తప్ప మరొకరికి పేరు రాదు. ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు ఎవ్వరు వెండితెర పై వెలుగులు చిమ్మలేరు. అయితే గబ్బర్‌సింగ్’ సినిమాలో కోట మెరుపులు మెరిపించారు.