యువత ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్గా నటించిన అక్షా పార్ధసాని ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక వెబ్ సీరీస్ ల వైపు అడుగులు వేసింది.