ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మాస్, యాక్షన్ మూవీ పుష్ప. టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీగా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా అల్లు అర్జున్ కి జోడిగా యువ భామ రష్మిక మందన్న నటిస్తోంది. ఇక ఈ సినిమాల పై ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.
మలయాళ యాక్టర్ ఫహాద్ ఫాసిల్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాలని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా దర్శకుడు సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తునంట్లు టాక్. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ పార్ట్ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. కాగా నేడు ఈ సినిమా నుండి కొద్దిసేపటి క్రితం దాక్కో దాక్కో మేక అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని విడుదల చేసింది యూనిట్. మొత్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ లిరికల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ తో దూసుకెళుతోంది.
అల్లు అర్జున్ లారీ క్లీనర్ గా చేస్తున్న ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇక నేడు విడుదలైన ఈ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకకుంటుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తమ సినిమా నుండి వరుసగా అప్ డేట్స్ వస్తూనే ఉంటాయని, తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చాలా గ్యాప్ తరువాత అల్లు అర్జున్, సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ని అలరిస్తుందో తెలియాలి అంటే ఈ ఏడాది క్రిస్మస్ వరకు వెయిట్ చేయకతప్పదు ....!!