తాజాగా చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గాడ్‌ఫాదర్‌'. ఇకపోతే ఈ సినిమా మలయాళీలో సూపర్‌హిట్‌ అందుకున్న 'లూసిఫర్‌' రీమేక్‌ ఇది.ఇక ససినిమాకి మోహన్‌రాజా  దర్శకుడు.ఇదిలావుంటే  సోమవారం సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇదిలావుంటే ఇక ఇందులో చిరంజీవి పాత్రని పరిచయం చేస్తూ ఆయన పేరుని 'Chiranjeevi'కి బదులు 'Chiranjeeevi' అని చూపించారు.అయితే  ఇక, టైటిల్‌ కార్డులో మాత్రం megastar chiranjeevi అనే ఉంచారు. ఇకపోతే ఇది గమనించిన కొంతమంది నెటిజన్లు.. 'న్యూమరాలజీని అనుసరించే చిరు తన స్పెల్లింగ్‌లో మరో 'E' కలుపుకొన్నారా?' అని చర్చించుకున్నారు.

ఇక  ఇదిలా ఉండగా, 'గాడ్‌ఫాదర్‌' మోషన్‌ పోస్టర్‌లో చిరు పేరులో మార్పుకి టీమ్‌ తప్పిదమే కారణమని తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే టీమ్ చేసిన పొరపాటుతోనే మోషన్‌ పోస్టర్‌లో చిరు పేరు రెండు రకాలుగా కనిపిస్తోందని, ప్రస్తుతం చిత్రబృందం ఆ పేరుని ఎడిట్‌ చేసి.. ఇక భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటోందని పలు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.అయితే తాజాగా విడుదలైన 'గాడ్‌ఫాదర్‌' (Godfather) ఫస్ట్‌లుక్‌ వీడియోనే దీనికి కారణం. ఇక అందులో ఆయన పేరులో కాస్త మార్పులు కనిపించాయి. కాగా సక్సెస్‌ కోసమే చిరు తన పేరులో స్వల్ప మార్పులు చేసుకున్నారని పలువురు అనుకుంటున్నారు.

అయితే  ఇంతకీ, చిరంజీవి పేరులో వచ్చిన మార్పులు ఏమిటి? ఇక ఆయన నిజంగానే న్యూమరాలజీ ఫాలో అవుతున్నారా? లేదా టీమ్‌ తప్పిదమా?ఇకపోతే మెగాస్టార్‌ చిరంజీవి  న్యూమరాలజీ ఫాలో అవుతున్నారా?' గడిచిన రెండు రోజుల నుంచి ఆయన అభిమానుల్ని ఇదే ప్రశ్న వెంటాడుతోంది.ఇదిలా ఉంటె ఇక  పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. పోతే ఇందులో చిరు పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారు. సత్యదేవ్‌, సల్మాన్‌ఖాన్‌, పూరీజగన్నాథ్‌..ఇక  ఇలా పలువురు సెలబ్రిటీలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అయితే చిరు సోదరి పాత్రలో నయనతార నటించనున్నారు.ఇకపోతే  ప్రస్తుతం ఈసినిమా చిత్రీకరణ దశలో ఉంది.మెగా స్టార్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: