టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన కెరీర్ ఎన్నో హిట్ సినిమాలు మరియు  ప్లాప్ సినిమాలు ఉన్నాయి.ఇక  ఎన్టీఆర్‌కు కెరీర్ ఆరంభంలోనే వరుసగా స్టూడెంట్ నెంబర్ 1 - ఆది - సింహాద్రి లాంటి సూపర్ హిట్ సినిమాలు పడ్డాయి.అయితే ఇక 2003లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయాడు. పోతే అది ఎన్టీఆర్ కు మూడో బ్లాక్ బస్టర్ హిట్. అయితే అప్పటి స్టార్ హీరోలు సైతం సింహాద్రి సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూసి షాక్ అయ్యారు.  ఇకపోతే కేవలం 21 సంవత్సరాల వయసులోనే ఎన్టీఆర్‌కు తిరిగిలేని స్టార్‌డమ్‌ వచ్చేసింది.

అయితే  సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత 2004 జనవరి 1న ఆంధ్రావాలా సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కాగా టాలీవుడ్ డేరింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయింది. అయితే ఎన్టీఆర్ కి జోడిగా ఈ సినిమాలో రక్షిత హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమా డిజాస్టర్ అయింది.ఇక  సింహాద్రి తర్వాత భారీ అంచనాలు ఉండడంతో పాటు ఆంధ్రావాలా కథ కథనాలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.  అయితే ప్రేక్షకులు ఎన్టీఆర్‌ను ఎలా ?చూడాలనుకుంటున్నారో అలా చూపించే విషయంలో పూరి పూర్తిగా తడబడ్డాడు.ఇక అందుకే ఆంధ్రావాలాను ప్రేక్షకులు తిరస్కరించారు.

ఇక్కడ  విచిత్రం ఏంటంటే ఇక్కడ డిజాస్టర్ అయిన ఈ సినిమాను కన్నడ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న దివంగత రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అయితే గత ఏడాది రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇదిలావుంటే ఇక పునీత్ మరణంతో ఆయన అభిమానులు మాత్రమే కాదు.మన  భారతదేశ సినిమా పరిశ్రమ అంతా ఎంతో బాధపడింది.ఇక  దివంగత ఎన్టీఆర్‌కు రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్‌కు దగ్గర సంబంధాలు ఉండేవి.  ఇకపోతే వారిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు.అంతేకాదు అలాగే పునీత్ నటించిన ఒక సినిమాలో ఎన్టీఆర్ గెలయా గెలుపే నీదయ్యా అన్న పాట కూడా పాడిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ డెబ్యూ మూవీ కోసం ఎన్నో కథలు వింటున్నప్పుడు ఇక్కడ రవితేజ హీరోగా చేసిన ఇడియట్ సినిమాను అప్పు పేరుతో రీమేక్ చేస్తే సూపర్ హిట్‌. అయితే ఇక మెహర్ రమేష్ ఇక్కడ ఆంధ్రావాలను పునీత్ హీరోగా అక్కడ రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: