ఇక గత కొద్ది రోజుల క్రితం హీరోయిన్ మీనా భర్తను కోల్పోయింది.. దీంతో కొన్ని రోజులపాటు ఇమే ఇంటికి పరిమితమైంది అయితే ఈ మధ్యనే మళ్లీ యాక్టివ్ గా మారుతోంది. సినిమా షూటింగ్స్ కూడా మొదలుపెట్టింది ఆ మధ్య రాజేంద్రప్రసాద్ తో కలిసి ఉన్న ఒక సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది 32 ఏళ్ల తర్వాత నా మొదటి హీరో తో కలిసి నటిస్తున్నాను అనే విధంగా రాసుకొచ్చింది. ఇక తన భర్త చనిపోయాడని బాధ నుంచి ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. ఇక తనకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన హీరోయిన్స్ రంభ, సంగీత, సంఘవి వంటి స్టార్స్ ఫ్యామిలీతో కలిసి ఆమె ఇంటికి వెళ్లడం జరిగింది.


ఇక ఆ ఫోటోలను కూడా మీనా షేర్ చేసింది ఇప్పుడిప్పుడే తన భర్త చనిపోయాడని బాధ నుంచి బయటపడుతున్న మీద తాజాగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి ఈ నిర్ణయంతో ఆమె అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం ఆమెను శభాష్ అని తెలియజేస్తున్నారు. హీరోయిన్ మీనా తన తదనంతరం అవయవాలను దానం చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ నిర్ణయం ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ఉండాలని ఇలా చేస్తున్నట్లుగా తెలియజేసింది ఈరోజు వరల్డ్ ఆర్గనైజేషన్ డే సందర్భంగా తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించినది మీనా.మీద తన ఇంస్టాగ్రామ్ లో ఒక నోటుని పోస్ట్ చేసింది తను ఇలా ఎందుకు చేస్తున్నారో వివరించింది ఆర్గనైజ్ డొనేషన్ చేసినట్లు ప్రకటించిన ఈమె.. ప్రాణాలు కాపాడుకోవడం కంటే అంతకంటే గొప్ప పని ఏది లేదని ప్రాణాలు కాపాడడానికి అవయవ దానం ఒక మంచి మార్గమని తెలిపింది. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఎంతోమంది జీవితానికి రెండో అవకాశం ఈ అవయవ దానం అని తెలిపింది. ఇక తన సాగర్ కి ఎక్కువ మంది డోనర్స్ ఉండి ఉంటే తన జీవితం మరొక లాగా ఉండేదని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: