బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే కు ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చలామణి అవుతున్నది. స్టార్ హీరోలకు దీటుగా తన డేట్ల కోసం డైరెక్టర్లు నిర్మాతలు సైతం వెయిట్ చేసే అంత పాపులారిటీ సంపాదించుకుంది.నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏదో ఒక బ్రాండ్ విషయంలో చాలా ట్రెండిగా మారుతూ ఉంటుంది. ఇక ఈమె వేసుకుని దుస్తులు సాంప్రదాయమైన దుస్తులకు ఇలా రెండిటికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పారిస్లో జరిగిన ఒక బిజినెస్ ఫ్యాషన్లు తలుక్కుమని మెరవడం జరిగింది.అక్కడ ఒక విభిన్నమైన డిజైనర్ దుస్తులను దీపిక పడుకొనే ధరించి అక్కడున్న ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. బ్లాక్ ఫాంట్ మరియు జాకెట్ తో పాటు బంగారు కార్నెట్ ధరించి అక్కడ ఉన్న ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం మరింత ఆకర్షితులు అవుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తో పాటు కొంతమంది విదేశీ మోడల్స్ కూడా తన అందచందాలతో ఆకట్టుకున్న ప్రయత్నం చేశారు కానీ ఈ ముద్దుగుమ్మ అక్కడ హైలెట్గా నిలిచింది.

ప్రస్తుతం దీపిక పడుకునే సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో కలిసి పఠాన్ సినిమాలు నటిస్తున్నది అలాగే ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్-k సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమాతోనే మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అలాగే మరొక బాలీవుడ్ సినిమా ఫైటర్ లోను దీపికా పడుకొని నటిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ చిత్రలు ఆన్ని  కూడా యాక్షన్ సినిమాలే  కావడం గమనార్హం. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: